శ్లోకం; కస్త్వం కోఅహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః !
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం !
భావం: నీవు ఎవరు? నేనెవరిని? మనం ఎక్కడి నుంచి వచ్చాము? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? అని ఈ ప్రకారముగా సంసారంను గూర్చి విచారించి, ఇది అంతయు కలవలే అసత్యమని తెలుసుకొని ఆ యా దేహాది పదార్ధములపై వ్యామోహమును విడనాడి సత్యమగు పరమాత్మను ఆశ్రయించవలెను. ఈ శ్లోకమును
సురేంద్రాచార్యుల వారు చెప్పిరి !
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి