శ్లోకం;
రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః !
యోగీ యోగా నియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవ దేవ !!
భావం: వీధులయందు పడియున్న గుడ్డ పీలికల చే సమకూర్చబడిన బొంత కలవాడను. పుణ్యా పుణ్యములకు అతీతమైన ఆత్మ మార్గమున సంచరించువాడను,
ఆత్మయందు నియోగింపబడిన చిత్తంకలవాడను.అగు యోగి బాలుని వలెను,ఉన్నతునివలెను, తనలో తాను ఆనందించు చుండును.(ఆత్మానందమును పొందుచుండును). ఈ శ్లోకమును యోగానంద ఆచార్యులు వారు చెప్పిరి.
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి