సీనియర్ పాత్రికేయురాలు వాణి పుష్పకు సన్మానం మార్చి 16, 2025 • T. VEDANTA SURY మహిళా దినోత్సవం సందర్భముగా త్యాగరాయ గానసభలో పాత్రికేయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయురాలు వాణి పుష్పను సన్మానించారు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి