చిత్ర స్పందన : - కోరాడ

 వివిధ వర్ణ ములతో నింగి, నేల కల గలిసి పోయె
  కను చూపు మేర, పూల వనముల కండగా పెద్ద కొండ 
 నడుమ పచ్చ దనము నిండుగా చెట్టు, చేమ
  ప్ర కృ తి అందాలతో హృ ది పరవసించె..! 
      ******

కామెంట్‌లు