ఒకరోజు అజమహరాజు భార్య ఇందుమతితో అలా వనంలో విహరిస్తున్నాడు ఆకాశంలో వెళ్తున్న నారదుడి మెడలోని పూలహారం ఇందుమతి పై పడి ఆమె ప్రాణాలు వదులుతుంది అది రాజు దుఃఖంతో విరపిస్తాడు ఇక్కడ కాళిదాసు అద్భుతంగా వర్ణిస్తాడు కోమలమైన పూలదండ నా భార్య ప్రాణాన్ని హరించింది కోమల వస్తువుతో మృదువైన వస్తువు నాశనం కావటం విచిత్రం ఒక్కోసారి విషం అమృతంగా అమృతం విషం గా మారుతుంది ఆకాశం నుంచి కిందపడిన పూలమాల రాణి పై పిడుగు లాగా పడి ఆమె ప్రాణాన్ని హరించింది చెట్టుకి ఎలాంటి హాని జరగకుండా పెనవేసుకున్న లత మాడి మసి అయింది ఓ ఇందుమతి నీవు లేక నేను లేను నన్ను విడిచి ఎందుకు వెళ్లావు ఇలా దుఃఖంతో ఉన్న రాజుని వశిష్ట మహర్షి ఓదారుస్తాడు ఆమె నిజానికి స్వర్గంలోని అప్సరస శాపవశాత్తు భూమిపై జన్మించి నీ భార్య అయింది ఎంత నచ్చచెప్పినా అజుడు భార్యవియోగాన్ని తట్టుకోలేక కొడుకు అయినా దశరధుని సింహాసనంపై కూర్చోబెట్టి ప్రాణ త్యాగం చేస్తాడు ఇక్కడి నుంచి రామాయణ కథ మొదలవుతుంది రావణ సంహార అనంతరం రమణ సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో లంక నుంచి తిరిగి వస్తున్నప్పుడు దారిలో దక్షిణాన్నించి ఉత్తరం దాకా ఉన్న ప్రాంతాలని చాలా అందంగా 13వ సర్గంలో కాళిదాసు వర్ణించాడు ఇక రామాయణ కథ అందరికీ తెలిసింది సీతాదేవి భూమాత ఒడిలోకి వెళ్ళాక రాముడు కూడా స్వర్గధామం చేరాడు అతని తర్వాత కుసుడు సింహాసనం ఎక్కాడు అతని కొడుకైన అతిథి రాజు అయ్యాడు ఈ విధంగా కాళిదాసు రఘువంశంలో ఆఖరి రాజు అగ్ని వర్ణుడు అని చెప్పాడు🌹
ఇందుమతి మరణం! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి