డా. గౌరవరాజు సతీష్ కుమార్ కు సన్మానం

 "భవాని సాహిత్య వేదిక - కరీంనగర్ " వారు "అంతర్జాతీయ మహిళాదినోత్సవం" సందర్భంగా హైదరాబాద్ "త్యాగరాయ గానసభ "లో నిర్వహించిన కవిసమ్మేళనంలో సత్కారం పొందుతూ, పుస్తకాలను అందుకుంటూ, ప్రశంసాపత్రాలను అందుకుంటున్న డా. గౌరవరాజు సతీష్ కుమార్ .  

కామెంట్‌లు