* అష్టాక్షరీ గీతాలు *:- కోరాడ నరసింహా రావు. మార్చి 11, 2025 • T. VEDANTA SURY షడ్రుచుల సమ్మిశ్రమం మానవ జీవిత మని బోధించేసం వత్సరాదీ నూత్నవర్షమా!స్వాగతం! మావి చివుళ్లు,పిందెలు కోయిల కుహు కుహులు ఉగాది సంబరాలకు... నూత్నవర్షమా!స్వాగతం! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి