మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం; 
గేయం గీతా నామ సహస్రం 
 ధ్యేయం శ్రీ పతి రూపమజస్రం !            
నేయం సజ్జన సంగే. చిత్తం 
దేయం దీనజనాయ  చ  విత్తం !!

 భావం! భగవద్గీతను, విష్ణు నామములను, గానం చేయవలెను. భగవంతుని స్వరూపమును ఎల్లప్పుడు ధ్యానము చేయవలెను. సత్సాంగత్యమందు చిత్తమును ప్రవేశ పెట్టవలెను. బీదలకు దానధర్మములను చేయవలెను..ఈ శ్లోకమును సమతచార్యులవారు చెప్పిరి.
                     ********

కామెంట్‌లు