చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు.

 ఎటు చూసిన ధవళవర్ణమే స్వచ్చతతో    
  కొలను ప్రతి బింబిం     చుచునుండె..వినీలాకాశపునీలిమను
 తెల్లనైననెమలులజతనూ కొమ్మపైన చూడగా 
   కన్నుల పండువెప్రకృతి సోయగమ్ము న హ హా...!! 
    ******

కామెంట్‌లు