జీవితమంటే గమనముఅక్షరాల అద్భుతముచేర్చాలోయ్! గమ్యాన్నిపొందాలోయ్! విజయాన్నిపదే పదే పాడినా!పాట మధురమవుతుందిఎన్ని సార్లు ఓడినా!గెలుపు పిలుపు వినిపిస్తుందినిరంతర సాధనతోఏదైనా సాధ్యమే!తినగతినగ వేము కూడాతియ్యగ నుండు విదితమే!వాస్తవాలు ఎప్పుడూచేదుగా ఉండు కదూ!అబద్ధాలు అహర్నిశలుతేనెలా ఉండు కదూ!విజ్ఞానపు వెలుగులోనిన్ను నీవు చూసుకో!అజ్ఞానపు ముసుగులోప్రమాదముంది తెలుసుకో!
నిప్పులాంటి నిజాలు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి