కవి రచయిత పోలీస్ తొగర్ల సురేష్ కు సన్మానం

 కవి రచయిత ఫ్రెండ్లీ పోలీస్ పొగర్ల సురేష్ కు ఉగాది సందర్భంగా హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ నందుగల వేణుమాల్ లోని
 M. N.ఫంక్షన్ హాల్లో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ మూడ నాగభూషణం గుప్త ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో టోగర్ల సురేష్ కు (కవి రచయిత ఫ్రెండ్ పోలీస్)కు శాలువాతో ఘనంగా సన్మానించారు మరియు బహుమతిని అందజేశారు. సురేష్ సమాజానికి చేస్తున్న సేవలు పుస్తకాల ద్వారా కథల ద్వారా మరియు వృత్తి ద్వారా ఆమోగం అని కొనియాడారు.
కామెంట్‌లు