ఉర్దూ కవితకు అనువాదం:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 కవిత ఒకటి మనసులో దాగుంది
పెదవులపై పదాలు నిలిచిపోయాయి
అక్షరాలు కాగితంపై కూర్చోవడం లేదు
ఎగిరే-తిరిగే చిలుకలవుతున్నాయి
ఓ నా చెలి!ఎప్పటి నుండి కూర్చున్నాను నేను
సాధారణ కాగితంపై నీ పేరు వ్రాసి,
నీ పేరే సంపూర్ణమైనది కదా,
దానికంటే మంచిదైన కవిత ఏముంటుంది?

కామెంట్‌లు
Vojjala Sharath babu చెప్పారు…
బాగుంది