శుభాకాంక్షలు....అచ్యుతుని రాజ్యశ్రీ
 ఉగాది ఉషస్సులో కిలకిల నవ్వుల మొలకలు ఎన్నో ఎన్నెన్నో
వేదాంతం మొదలు తేటతెలుగు పదాలు పాటలు పద్యాలు
కథలు కబుర్లతో పచ్చని పందిళ్లు ఎదుగుతూ 

మొలక కొత్త అందాలు పొదుగుతూ వృక్షంగా
తీయని సాహిత్య ఫలాలు అందించు
వేపకొమ్మ  రెమ్మలతో పిల్ల గాలులతో ఆరోగ్యానందాలు
చిన్నారుల చిత్ర లేఖనాలకి కుహుకుహు ఆనందంతో కోకిలమ్మ పాటలు
జయశ్రీశోభితమై అలరు కలాలకు
ఆనందించే మొలకమ్మా! అందరిపాలిటి పంచదార చిలకమ్మా!
ఇలాగే తెలుగువెలుగులు పంచమ్మా🌹
కామెంట్‌లు