* అష్టాక్షరీ గీతాలు *: - కోరాడ నరసింహా రావు.
మహిళా వ్యోమ గామిగా
 ఇలా తలమును వీడి
 అంత రిక్ష ప్రయానము
  గగన విజేతా! భళా ! 


తల్లి గర్భములో వలే
  నవ మాసములుంటివి
   ఇది నీకు పునర్జన్మ
   గగన విజేతా! భళా ! 
     ******
కామెంట్‌లు