శ్లోకం: కురుతే గంగాసాగరగమనం
వ్రత పరిపాలన మథవా
దానం
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశ
తేన !!
భావం : గంగాది పవిత్ర నదిలో యందును, సముద్రమందును, స్నానమాచటించినప్పటికిని, వ్రతములను పరిపాలించినప్పటికిని, దానమలు చేసినప్పటికీని, ఆత్మజ్ఞానమును లేనిచో, నూరు జన్మలైనాను మానవులకు మోక్షము లభింపదు. ఇది సర్వమత సమ్మతము ఈ శ్లోకమును సురేశ్వరాచార్యుల చెప్పిరి.
******
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి