జాతీయ సైన్స్ డే సందర్భంగా గరిపెల్లి అశోక్ మరియు డా. వి.ఆర్. శర్మలు గరిపెల్లి ట్రస్ట్ ద్వారా నిర్వహించిన కౌమార బాలల సైన్స్ ఫిక్షన్ కథల పోటీలో బహుమతి పొందిన నర్సింహులపల్లి విద్యార్థి శశాంత్ కు వెయ్యి రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రం ఇవ్వడమైనది. అదేవిధంగా పోటీలో పాల్గొన్న మిగతా విద్యార్థులకు ప్రశంస పత్రాలను ప్రధానోపాధ్యాయులు నాగుల రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కథల పోటీ నిర్వాహకులకు , విద్యార్థులను ప్రోత్సహిస్తున్న బాలసాహితీవేత్తలకు, పత్రికల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్, రమేష్, ఆంజనేయులు, పుష్పలత, శ్రీనివాస చక్రవర్తి, కందుకూరి భాస్కర్, రాం చంద్రారెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ ఫిక్షన్ కథల విజేతలకు బహుమతి ప్రధానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి