తెలుగు కళా రత్నాలు సాoస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సి యు ఓ డా. యు. వి రత్నo అంతర్జాతీయ పోగ్రామ్ కన్వీనర్ డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో తిరుపతి యూత్ హస్టల్ లో జరిగిన తెలుగు భాష పరిరక్షణ అనే అంశము మీద జానపద పద్య గానము ఏంతో వైభవంగా జరిగింది కార్యక్రమంలో 100 మంది కవులు రచయితలు వివిధ ప్రాంతాలు నుండి విచ్చేయడము జరిగింది. ముఖ్య అతిధిలుగా షిటిమ్ ఆఫీసర్ సుమతీ గారు డిగ్రీ కళాశాల హెచ్ ఓ డి గారు కృష్ణవేణి కథ రచయిత పేరూరు బాల సుబ్రమణ్యము తెలుగు మహిళ అధ్యక్షురాలు హేమావతి విచ్చేయడము జరిగింది.అందరికీ తెలుగు మాధురీ పురస్కారంతో సత్కరించడము జరిగింది. జానపద కళాకారులు రెడ్డిప్రసాద్ రెడ్డెప్ప జీను రాజశేఖర్ ధనాసి ఉషారాణి తెలుగు భాష విశిష్టత ఫై జానపదము వినిపించడం తో తెలుగు బాష మాధుర్యం సభలో నిండుగా ఉత్తేజoగా నిలిచిoది.సంస్థ సి. యు.ఓ డా యు. వి రత్నo కి జాతీయ సహస్రప్రజ్ఞా నిధి పురస్కారమును సిటీమ్ ఆఫీసర్ సుమతి గారు ధనాశి ఉషారాణి ఘనoగా కిర్తి గురింవి ప్రస్తావ జరిగింది. ధనాశి ఉషారాణి ని తెలుగు మాధురీ పురస్కారంతో సత్కరించడం జరిగింది.
జాతీయ తెలుగుభాష మాధురీ. పురస్కారాల కార్యక్రమం విజయవంతం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి