గాంధీ
నాంది
నైతిక పతనానికి ముఖ్య కారణం బ్రాందీ
2
స్ఫూర్తి
కీర్తి
దేశం కోసం అశువులు బాసిన
త్యాగమూర్తి.
3
తలపు
పిలుపు
నీ రుధిరం మాకు కాలేదు మేలుకొలుపు.
4
తాతా!
రాత
చూడు,మత్తులో యువత
డబ్బుచేతిలో భవిత.
5
ఆజీ ( యుద్ధం)
రాజీ
ఎటు పోతుంది ఈ దేశం బాపూజీ!?
6
హంస
హింస
మనదేశ దౌర్భాగ్యాన్ని చూచి నే సహింస.
7
రమ్ము
ఇమ్ము
గాంధీ నీవు వచ్చి శాంతి స్థాపించుము
నాంది
నైతిక పతనానికి ముఖ్య కారణం బ్రాందీ
2
స్ఫూర్తి
కీర్తి
దేశం కోసం అశువులు బాసిన
త్యాగమూర్తి.
3
తలపు
పిలుపు
నీ రుధిరం మాకు కాలేదు మేలుకొలుపు.
4
తాతా!
రాత
చూడు,మత్తులో యువత
డబ్బుచేతిలో భవిత.
5
ఆజీ ( యుద్ధం)
రాజీ
ఎటు పోతుంది ఈ దేశం బాపూజీ!?
6
హంస
హింస
మనదేశ దౌర్భాగ్యాన్ని చూచి నే సహింస.
7
రమ్ము
ఇమ్ము
గాంధీ నీవు వచ్చి శాంతి స్థాపించుము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి