ఛందోరహిత వచన పద్యములు...! (విశ్వావసు ఉగాది) :- ... కోరాడనరసింహా రావు.
వచ్చె తెలుగు వత్స రాది
 విశ్వావసు వేడ్క తోడ... 
   కొత్త ఆశలు చిగు రింప జేసి... 
  తీపి ఫల ములు అం దిం పగా...! 
  స్వాగతింతము రండుకవి వరేణ్యు లారా... 
  మధురకవితల బొగడుచూ...!! 
    *******
కరువు,కాటకాల్...కష్ట,నష్ట ముల్...
  ఎట్టి రోగ బాధలుకలుగక, 
సుఖము,శాంతియు ప్రశా0 త జీవన భాగ్యమును
    కలిగించుమనుచు వినయున అర్ధి0చగా...! 
   రండు రండు...కవి శ్రేష్టు లారా... 
విశ్వావసును స్వాగతించ గా...!! 
    *******



కామెంట్‌లు