కాళిదాసు గొప్ప శివ భక్తుడు కుమార్ సంభవంలో శివపార్వతుల కూర్చి రాశాడు తొలి సర్గలో హిమాలయ పర్వతాలను అందంగా వర్ణించాడు పార్వతి హిమవంతుని కూతురు నారద ముని వచ్చి హిమవంతా నీ కూతురు పరమశివునికి భార్య అవుతుంది అని ఆశీర్వదిస్తాడు
బ్రహ్మ చేత వరాలు పొందిన తారక తారకుడు అనే రాక్షసుడు దేవతల్ని గడగడలాడిస్తుంటాడు అప్పుడు బ్రహ్మ అంటాడు శివపార్వతులకు పుట్టిన కొడుకే ఈ తారకున్ని సంహరించగలరు కాబట్టి మీరు శివ పార్వతుల పెళ్లి జరిగేలాగా ప్రయత్నాలు చేయండి ఇంద్రుడు ఆ పనిని చేయటానికి ఉపక్రమిస్తాడు మన్మధుడు పిలిచి నీవు వెళ్లి శివుని తపోభంగం చేయి అని ఆజ్ఞాపిస్తాడు తపోభంగం అయిందనే కోపంతో శివుడు మన్మధుని బూడిదగా మారుస్తాడు.ఇది చూసిన పార్వతి నిరాశతో తపస్సులో మునిగిపోతుంది. శివుడు ఆమెను పరీక్షించటంకోసం బ్రహ్మచారి వేషంలో వచ్చి" ఆసన్యాసి వంటినిండా బూడిద పూసుకుని పాములను ధరించిన వాడిని స్మశాన వాసిని పెళ్లాడాలనే దీక్ష విరమించు" అని ఎంతో నచ్చ జెప్తాడు. ఐనా పార్వతి వినకుండా కోపంతో వెళ్లబోతుంటే శివుడు నిజస్వరూపంతో ఆమెను అనుగ్రహిస్తాడు.వారిపెళ్లి జరగటం స్కందుడు అనే కొడుకుపుట్టడం ఆపసివాడు6రోజులపిల్లాడిగా యుద్ధ విద్యలో ప్రవీణుడైతారకాసురుని సంహరించటం జరిగినది.ఆయనే సుబ్రహ్మణ్యస్వామి కుమార స్వామి .వల్లీ దేవసేనలు ఈయన భార్యలు.నెమలి వాహనం.ఇది కుమార సంభవం కథ🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి