పంచభూతాల ప్రత్యక్ష రూపం స్త్రీ !: - డా. రూప
ఆమె సహనంలో భూమి 
అంచులు ఏవో అంతుచిక్కదు 

ఆమె ఉదృత జలపాతం
ఆమెను బంధించాలనుకోవడం భ్రమ

ఆమె పవిత్ర నిప్పుకణం
అనుమతి లేకుండా తాకలేవు

ఆమె ప్రేమగుణంలో సమీరం 
ఆశ్రయిస్తే ఆత్మీయ స్పర్శ అవుతుంది

ఆమె మహోన్నత ఆకాశం
ఎన్నటికీ ఆమెను అందుకోలేవు


Happy Women's Day

                                    

కామెంట్‌లు