శత్రౌ మిత్రే పుత్రే బంధౌమా కురు యత్నం విగ్రహ సంధౌ !సర్వస్మిన్నపి పశ్యత్మానంసర్వత్రో త్సృజ భేదం జ్ఞానమ్ !భావం: శత్రువుతో గాని, మిత్రునితో గాని పుత్రునితో గాని, బంధువులతో గాని,కలహాదులకు ప్రయత్నించకు, అందరి యందును ఆత్మనే చూడు.భేదరూపమైన అజ్ఞానమును సర్వత్ర త్యజించి వేయుము. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులు వారు చెప్పిరి.********
మోహముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి