చెట్టుకు కాయ భారమాతల్లి కి బిడ్డ భారమా..!బాధ్యతలు భార మైనా...మోయక తప్పని బతుకుఓర్పు,నేర్పు,ఉన్న మహిళలు...క్షమా గుణములో ధరిత్రీ సమానులు...!సంసారాన్ని గుట్టుగా నెట్టు కురావటంలో సమర్ధులు !!ఇంటా, బయటా నెగ్గుకు రాగలసామర్ధ్యం వారిది..!కాసింత అభిమానాన్ని , ప్రేమను చూపిస్తే చాలు...పడ్డ శ్రమ, బాధ అన్నీ మరచి పోయి...ఆనందంగా నవ్వగల నిర్మలత్వము వారిది!ఎక్కడ స్త్రీ సంతోష ముతో ఆనందముగా ఉంటుందో అదే స్వర్గం...!ఎక్కడ స్త్రీ బాధతో కన్నీరు పెట్టుకుందో... అక్క డ నరకము కంటే భయంకరం...!!******
చెట్టుకు కాయ భారమా: -కోరాడ నరసింహా రావు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి