కూడు లేకపోతే
కుడాయిలో నీళ్లు ఉన్నాయి
గూడు లేకపోతే ఏ పాత గృహము ఆశ్రయమిస్తాయి
మరి గుడ్డ లేకపోతే ఒకసారి ఊహించుకోండి
శీతోష్ణస్థితులకు తట్టుకుంటూ
మానాభిమానాలను దాచుకోవడానికి గుడ్డలేని ఆ జీవి ఆక్రందన ఆవేదన అనంతం
అందుకే అన్ని దానాలలోకి వస్త్ర దానం అత్యంత ప్రాముఖ్యత వహిస్తుందని చెప్పు వచ్చూ
మనం పట్టు చీర కట్టుకున్న, సాటి స్త్రీకి ఓ పాత చీర ఇవ్వగలిగితే అంతకన్నా భాగ్యం మరొకటి లేదు
నా తమ్ముడికి గోచి లేదు మరి నాకెందుకు దోవతి అన్నాడు గాంధీజీ
అందరం ఆలోచిద్దాం అనాధలకు అండగా ఉందం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి