సతీశ్, వేంకటేశ్, రాజేశ్, గణేశ్ ఒకే తరగతి చదువుతున్నారు. రాజేశుకు దిగులు పట్టుకుంది. తనతో చాలా చనువుగా ఉండే స్నేహితులు క్రమంగా తనకు దూరం అవుతున్నారు. తనతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఇదే విషయం కొంతమందితో చెప్పాడు. కానీ ఎవరూ కారణం చెప్పడం లేదు.
ఒకరోజు ఈ విషయం తెలిసిన వేంకటేశు తాను తెలుసుకుంటా అన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకు రాజేశును పిలిచి చెప్పాడు. నువ్వు ప్రతి చిన్న విషయానికి వాళ్ళ మీద చిరాకు పడుతున్నావట. కోపంలో అనరాని మాటలు అంటున్నావట. అప్పుడు రాజేశ్ ఇలా అన్నాడు. మరి సతీశుకు కూడా కోపం బాగా వస్తుంది. అవతలి వాళ్ళ మీద చాలా చిరాకు పడతాడట. మరి సతీశుకు ఎవరూ దారం కావడం లేదు. ఎందుకు? అని.
అప్పుడు గణేశ్ రాజేశుపై తరచూ అలిగే ఆ విద్యార్థులను అడిగి తెలుసుకున్నాడు. "చూడు రాజేశ్! సతీశ్ తోటి వాళ్ళు తప్పు చేస్తే వారిని మంచి దారిలో పెట్టడానికి అరుస్తాడు. వాళ్ళు తమ తప్పు తెలుసుకుని రాజేశుతో కలిసిపోతారు. కానీ నువ్వు ప్రతి చిన్న విషయానికి తోక తొక్కిన తాచులా అరుస్తావట. కోపంలో నువ్వు వాడే పదజాలం నీచమైన అర్థాలతో కూడి ఉంటుందట. నోటితో చెప్పలేరట. అంత నీచమైన మాటలు ఎవరు పడతారు? తిరుమలేశు చాలా మంచి మనసు కలిగి, అందరితో చాలా స్నేహ భావంతో ఉంటాడు. అందుకే తిరుమలేశు అంటే అందరికీ ఇష్టం." అన్నాడు. రాజేశుకు తన తప్పు తెలిసి వచ్చింది. .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి