భోగి
త్యాగి
నటన గానంతో పద్మశ్రీ మోసపోయి యోగి
కల్లుమానండోయ్
కళ్లు తెరవండోయ్ పాటతో
అజరామరం _ బాల్యంలోనే దేవతార్చన పురుషసూక్త పఠనం
త్యాగయ్య వేమనగా అపూర్వం
సంగీత సినిమాల దర్శకత్వంతో
రామదాసు గా నభూతో నభవిష్యతి
అపాత్రదానధర్మాలతో నమ్మి మోసపోయి పేదరికంలో కన్నుమూశావు
మద్రాసులో నటయోగి నాగయ్యవిగ్రహంని ఆనాటి రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి ఆవిష్కరించె
నీ మాట పాట చిత్రాలు మరుగాయె 🙏
(ఈరోజు ఆయన జయంతి)
నటయోగి నాగయ్య: -ఎ.రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి