సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదవ తరగతికి చెందిన 26 మంది విద్యార్థులు వివిధ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. డీఈవోగా అర్జున్, ఎంఈఓ గా ప్రశాంత్, ప్రధానోపాధ్యాయురాలిగా నందిని వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి పర్యవేక్షించగా ఉపాధ్యాయులు రజిత, విజయ భాస్కర్ , రవీందర్ కనకదుర్గ , సువాన్ సింగ్, శ్రీనివాసరావు , సంధ్య పాల్గొన్నారు ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.
ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదవ తరగతికి చెందిన 26 మంది విద్యార్థులు వివిధ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. డీఈవోగా అర్జున్, ఎంఈఓ గా ప్రశాంత్, ప్రధానోపాధ్యాయురాలిగా నందిని వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి పర్యవేక్షించగా ఉపాధ్యాయులు రజిత, విజయ భాస్కర్ , రవీందర్ కనకదుర్గ , సువాన్ సింగ్, శ్రీనివాసరావు , సంధ్య పాల్గొన్నారు ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి