తల పండట మంటే...జుట్టు నెరవటం కాదోయ్!యేళ్ళునిండటమూకాదు!అనుభవం,జీవితానుభవంపొందటం !!జ్ఞాన పరి పక్వత కలగక పొతే,వయసు పెరిగి ప్రయోజనమే ముంటు0ది!బాల్య,యవ్వన,కౌమారాలలోనిసా0ఘిక,ఆర్ధిక,కటుం బసంబంధ బాంధవ్యాల నిజానుభవాలతో...వేదాంత, వైరాగ్యాలు వంటబట్టక ఎంత వయసు పెరిగియేమిప్రయోజనము!అరిషడ్వర్గాలనువిదిలించుకునే అనుభవంరాని...క్షమా గుణము అబ్బని యేళ్ళు ఎన్ని నిండి ...,ఎందుకు...!?పెద్ద వారు అవ్వట మంటేపెద్ద మనసు గలవారవ్వటం...!పట్టించుకోవటం లేదు...చూడటం లేదు ...నేను ఇంత చేసాను, అంత చేసాను అని కుమిలిపోతూ ఫిర్యా దులుచెయ్యటము కాదువారి ఇబ్బందులనూ గ్రహించి సర్దుకు పోవటంఇది కదా నిజమైన వయోవృద్ద లక్షణము..!వయో వృద్దు లారా గ్రహించండి....!పిల్లలారా....వయో వృ ద్దులైనపెద్దలఅవసరాలను గుర్తించి... గౌరవించి... అభిమానించి... ఆద రిం చండి ...మీ రూ...రేపటి వృద్దులే!!*****
మీ రూ...రేపటి వృద్దులే!! :-.. కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి