భావ పరిమళాలను
పదిమందికి పంచేది
మనల్ని ఒక విశిష్ట స్థా నంలో ఉంచేది, ఇహపర సాధనమైంది
భాష. ప్రపంచంలో 6,000 భాషలునట్లు అందులో 3,000 దాకా నశించినట్లు ఒకచోట రాయడం జరిగింది.
కొన్ని భాషలకు లిపిలేదు. హిందీ సినిమాపాటలు, భజన్స్అర్ధం కాకపోయినా హాయిగావినడమేతప్ప
దాని పుట్టుపూర్వోత్తరాలుఎంతమందికి తెలుసు?అట్టి తెలుసుకొనే జ్ఞానం కొద్దో గొప్పోపొందే ప్రయత్నంగాల
నేడు హిందీ దినోత్సవం జరుపుకోవడం. అందులో మన సమూహం పాల్గొవడం
ఎంతో ముదావహం.
ఊసుబోని కాలక్షేపం
కవితలకన్నా విషయగ్రహణం గలిగిన ఇలాంటివి
ప్రజనకరం అనకతప్పదు.
సంస్క్రతంబు తల్లి
సర్వ భాషలకు అనుకొన్నసమయం లో పుట్టింది ఆధునిక
భాషాశాస్త్రం.
ప్రపంచ భాషాలన్నింటిని
అధ్యయనం చేసి
వాటిని భాషాకుటుంబాలుగా
విభజించి చూచేటపుడు ఎన్నో విషయాలు తెలిసాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి