విన్ స్టన్ చర్చిల్ రాజకీయాల్లోనే కాదు రచనలో కూడా రాణించిన బ్రిటిష్ ప్రధాన మంత్రి.దిసెకండ్ వరల్డ్ వార్ అనే 6వాల్యూంల గ్రంథాన్ని రచించిన మహామేధావి!తొలివాల్యూంలో ఎడాల్ఫ్ హిట్లర్ ని గూర్చిన వివరణ,ఇంగ్లాండ్ ప్రధానిగా చర్చిల్ ,వివరంగా రాశారు.ఆఖరి గ్రంథం విడుదల సమయానికి చర్చిల్ పదవిలో లేరు.ఆనాటి ప్రపంచ యుద్ధ భీభత్స సమయంలో ఒకపక్క రాజకీయ వేత్త గా ఎదిగి దేశానికి ప్రధాన మంత్రిగా సేవ లందించిన చర్చిల్ తన అనుభవాలను ఆరు వాల్యూంలలో రాయడం అపూర్వం. నేడు మనం పేపర్ చదివే తీరిక లేని యాంత్రిక జీవితం గడుపుతున్నాం.ఇక రాజకీయ నాయకులకు పుస్తకం రాసే తీరిక లేని కాలం ! 🌹
పుస్తక ప్రపంచం 35 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి