ఐ రోబోట్ రాసిన ఐజాక్ అసిమౌ రోబోల గూర్చిన కథలు రాయడం సాహిత్యంలో కొత్త పుంతకి నాంది పలికింది.రిపోర్టర్ సైంటిస్ట్ కి మధ్య ఇంటర్వ్యూలా నడిచే చిన్న కథల గుచ్ఛం ఈపొత్తం.రోబోల ప్రారంభం వాటి అభివృద్ధి కొన్ని రోబోల పిచ్చిప్రవర్తన, మైండ్ ని చదివేవి, హాస్య పు రోబోలు...ఇలా ఎన్నో వెరైటీలు.రాజకీయ రోబోలు,రహస్యంగా ప్రపంచాన్ని నడపేవి,ఇలా ఎన్నో ఎన్నెన్నో!సైన్స్ ఫిక్షన్ లో కొత్త పంథాలో నడిచిన రోబోల చిన్న కథలు అసిమోవ్ ని ఉన్నత శిఖరంపై కూచోపెట్టాయి.1952లో ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన *ది ఓల్డ్ మాన్ అండ్ దసీ*లో ప్రధాన పాత్ర వృద్ధుడైన క్యూబన్ చేపలుపట్టేవాడు అతని బాధలు కష్టనష్టాలు వర్ణించిన విధానం పాఠకుల్ని ఆకట్టుకుంటుంది🌹
పుస్తక ప్రపంచం 36 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి