శ్రీ గురు గీత లోని 11 , 12 వ శ్లోకాలు :
పార్వత్యువాచ:
ఓం నమో దేవ దేవేశ పరాత్పర జగద్గురో
త్వాం నమస్కుర్వతే భక్త్యా సురా సుర నరాః సదా 11
విధి విష్ణు మహేంద్రాద్యై ర్వంద్యః ఖలు సదా భవాన్
నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయః కిల 12
ఒక సందర్భం లో సాయి భక్తాగ్రేసరుడైన నానా సాహెబ్ చందోర్కర్ బాబా కోసం నైవేద్యం తీసుకు వచ్చాడు. మహరాష్ట్రీయులకు అత్యంత ప్రీతి పాత్రమైన పోళీలను(బొబ్బట్లు) కూడా ప్రత్యేకం గా వండించి తీసుకు వచ్చాడు. నానా మశీదుకు వచ్చేసరికే సాయి భోజనం పుర్తయ్యింది. నైవేద్యం కొద్దిగానైనా రుచి చూడమని నానా ప్రార్ధించగ బాబా “ నా భోజనం ఇప్పుడే పుర్తయ్యింది. నువ్వు ఈ పళ్ళాన్ని ఇక్కడ పెట్టి నీ బసకు వెళ్ళి భోజనం చెయ్యు” అని అన్నారు. సరే నని నానా వెళ్ళిపోయాడు కాని శ్యామను పిలిచి బాబా తానిచ్చిన ప్రసాదాన్ని ముట్టుకున్నారో లేదో చూసి తనకు తెలియజేయమని చెప్పాడు. బాబా నేను సమర్పించిన ప్రసాదాన్ని ముట్టుకుంటేగాని ఈ పూట భోజనం చెయ్యను” అని ఖరా ఖండీ గ చెప్పాడు నానా.గురు శిష్యుల మధ్య సంబంభం ఎలా వుందో చూడండి. తానిచ్చిన ప్రసాదం గురువు ముట్టుకుంటే గాని శిష్యుడు మెతుకైనా తినదు. శిష్యుడు తృప్తిగా భోజనం చెయ్యకపొతే గురువుకు ఆందోళన.
శిష్యుడు మెతుకైనా తినదు. శిష్యుడు తృప్తిగా భోజనం చెయ్యకపొతే గురువుకు ఆందోళన.
కొంతసేపయ్యాక బాబా శ్యామాను పిలిచి నానా భోజనం చేసాడా అని అడిగారు. “మీరు అతను సమరించిన నైవేద్యాన్ని ముట్టుకుంటే కాని ఏమీ తినడట” అని బదులిచ్చాడు శ్యామా.
అందుకు సాయి మందహాసంతో “ నేనెప్పుడో అతని నైవేద్యాన్ని ఆరగించానని చెప్పు” అని అన్నారు. తాను చూస్తుండగా బాబా ఆ పళ్ళాన్ని తాకనైనా లేదు ,మరి తిన్నానని అబద్ధం ఎందుకు చెబుతున్నారా అని అనుకున్నాడు శ్యామా.
అతని మనసు లోని ఆలోచనలను కనిపెట్టిన శాయి “ ఈ పళ్ళెంలో ప్రవేశించిన ఈగలు, దోమల రూపం లో నేనే ఆరగించాను కనుక నానాను భోజనం చెయ్యమని చెప్పు” అని అన్నారు.
అప్పుడు అసలు సంగతి అర్ధమై శ్యామా కళ్ళు అర్ధ నిమీలితాలయ్యాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవిలో తానున్నానని బోధించేందుకే శ్రీ సాయి మహరాజ్ ఈ లీల చేసారని అర్ధం చేసుకొని ఆనందంతో ఈ విషయం నానాకు చెరవేసాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి