మాను వంటిమనిషికి... ఊపిరి తిత్తులు చెట్లు..!ప్రాణ వాయు వును ప్రసా దించునివి...ఆరోగ్యముగా నుంచుచు న్నవి...!చెట్టు లేనిదే నీరు రాదు కద...నీరు లేనిదే తిండు0డదు కద...గాలి, నీరు, ఆహారం....మనిషి బ్రతుకు నకు సర్వము ,చెట్లే సమకూర్చు చున్నవి...!చెట్లను నరకుటమానండివిరివిగ మొక్కలునాటండిమన సుఖ జీవనమునకుమూలము చెట్లే నండి...!చెట్లను రక్షించట మంటే...మనలను మనము, రక్షిం చుకొనుటే నండి...!వృ క్షో రక్షతి రక్షితః...ఇది తెలుసుకు మీరుమసలండి...ఆనందంగా మీరు బ్రతకండి...!!******
వృక్షో రక్షతి...రక్షితః...! :- ...కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి