చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

పగిలినట్టి కాయ ప్రకృతాంబ ఒడినందు
పరుగునెల్లి తెంపి పరవశమున
చీమ చింతకాయ చిత్రమైన రుచులు
పంటి నొదిగినంత బలమునిచ్చు

కామెంట్‌లు