ఎప్పుడూ ఈ పేరు విని కూడా ఉండరు. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోని పర్వతాల పైన కొన్ని ప్రాంతాలలో ఈ బ్లీడింగ్ మష్రూమ్స్ ను మనం చూడవచ్చు. వీటిని కళ్ళతో చూశాక వండుకొని తినే ధైర్యం ఎవ్వరూ చేయరు. రక్తం చిన్ని ఈ మష్రూమ్స్ పైకి కనిపించు రక్తం లాంటి ఎర్రని చిక్కని ద్రవాన్ని చేతితో తాకినప్పుడు చేతికి అంటిన ఆ ఎర్ర రంగు త్వరగా వదలదు. ఈ ఎర్రటి పదార్థం ఏమిటో దాని టెస్ట్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు. ప్రకృతి విచిత్రాలలో ఈ మష్రూమ్స్ కూడా ఓ విచిత్రంగా మిగిలిపోయాయి. వృక్షశాస్త్ర పరిశోధకులు వీటిని వీక్షించి, పరీక్షించి ఇవి తినటానికి పనికి వస్తాయని అనేదాకా ఎవరు వీటి జోలికి పోరు. వందరైతే వీటిని చూసి తాకేందుకు కూడా భయపడతారు.
బ్లీడింగ్ మష్రూమ్స్. ;- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి