దాహ్లియా పూలు.:- తాటి కోల పద్మావతి

 కోసే కొద్ది పూస్తాయి ఈ పూలు. జర్మనీలోని డ్రెస్టేన్ మహా ఉద్యానవనంలో ఉన్నాయి వాల్కెనో అనే జాతికి చెందిన పువ్వు పూస్తుంది. అందుకే కాబోలు ఈ ఉద్యానవనాన్ని మహా ఉద్యానవనం అని పిలవడం. దీనిని 17 శతాబ్దంలోనే రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించారు. తోటమాలి ఎలిసా ఒక పెడతా పూలను కోస్తున్నప్పుడు ఫోటో తీసి చూడగా అది చూడటానికి నక్షత్రంలా కనిపించే పువ్వు ఒకటి ఉంటుంది. ఆ పువ్వు కాడ ఆకుపచ్చని రంగులో 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. మకరందాన్ని తుడిమ మొదట్లో అంటే కాడ చివర్లో దాస్తుంది. ఈ పువ్వుని మడగాస్కర్ దీవుల్లో 18 63లో తొలిసారిగా కనుగొన్నారు. ఈ పువ్వు ఎలా ఫలదీకరణం చెందుతుందని సందేహం వచ్చినప్పుడు నోటిని అంత లోపలికి చూపించి మకరందం పీల్చగల కీటకమేదో రాత్రిపూట వస్తు ఉండొచ్చని ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రజ్ఞుడు చాలా పిన్ చెప్పారట. అప్పట్లో నక్షత్ర పుష్పం డార్విన్ మాటల్ని తోటి వృక్ష శాస్త్రజ్ఞులు నమ్మలేదు. తర్వాత 40 ఏళ్లకి 1903 ఆ కీటకాన్ని కనుగొననున్నారు. డార్విన్ చెప్పింది అప్పుడు నిజమని ఒప్పుకున్నారు. అందుకే ఈ 30 సెంటీమీటర్ల పొడవు నా కాడగల పువ్వుకు జాంతో పన్ మొ ర్గని ప్రే డి క్ట అని పేరు పెట్టారు. 
కామెంట్‌లు