శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం:
 ఓం నమః ప్రణవార్థాయ శుధ్ధజ్ఞానైక మూర్తయే ! 
 నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !!


భావం:
    ఓం అనే విశ్వశబ్ద సురూపుడు, స్వచ్ఛమైన
  జ్ఞాన స్వరూపుడు, పవిత్రుడు, శాంతి యుతుడు
   అయిన దక్షిణామూర్తికి నమస్కారం. 
               ******
 
కామెంట్‌లు