జపాన్ దేశంలో అగ్నిపర్వత వృక్షములు ఉన్నాయి.
ఇవి ప్రతి దినము సూర్యాస్త సమయమున తమ బోధన నుండి తెల్లని పొగను విరజిమ్ముచుంటాయి. ఈ వృక్షాల పెంపకంలో జాగ్రత్తలు పాటించవలసి ఉండును. అలా చేస్తే ఇవి 50, 60 అడుగుల వరకు పెరుగుతాయట. ఈ వృక్షాలను'బాల్కనో'చెట్లని పిలుస్తారు.
హిమ వృక్షము.
ఆర్కిటిక్ ప్రాంతమున'లై చెన్స్ 'అను అతి పురాతనమైన వృక్ష సంతతి ఉంది. అవి మంచు పేరుకొనే కాలంలో దానితోపాటు గడ్డ కట్టుకొని మంచు కరువు కాలంలో మరల చిగురిస్తావి. ఇది వీని యొక్క ప్రత్యేకత.
ధూమ వృక్షములు. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి