ప్రపంచంలోనే అతి పొడవైన వృక్షం:
మలేషియాలోని కాలిఫోర్నియాలో: ఎర్ర సికోయ'అను జాతీయ పార్కు వద్ద గల'తులాంగ్'అనే వృక్షం. దీని పొడవు 83 మీటర్లు. ఇది అత్యంత పెద్ద వృక్షంగా నమోదయింది. ఇది ఆస్ట్రేలియాలోని యూకలిప్టస్ చెట్ల వలె పొడుగ్గా ఉంటుంది. ఈ రకపు వృక్షాలు మలేషియాలోనే కాక దక్షిణ ధాయిలాండ్, సుమ త్ర, బోర్నియా, ఫిలిప్పీన్స్ లలో కూడా ఉన్నాయి. తులాంగ్ అంటే సాహసం అని అర్థం. మలయాళం లో తులాంగ్ ను "కాయు రాజు"అంటారు. అంటే రాజు చెట్టు అన్నట్లు. ఈ వృక్షం యొక్క బోదె కొంచెం బూడిద రంగులో ఉండి తల బుట్ట ఆకారంలో ఉంటుంది. సాదా ఆకుపచ్చ ఆకులతో ఎల్లప్పుడూ తేనె తొట్టెలకు ఆనవాలమై ఉంటుంది. ఈ వృక్షపు కొయ్యలు గట్టిదనం కలిగి అంతా సులభంగా మండవు. వీనిని రైలు పట్టాల మధ్య స్లీపర్లుగా, కుర్చీలు, బెంచీలుగా ఉపయోగిస్తారు.
ఇలాంటి వృక్షాలను తెలుసుకోవడం వలన మనకు చాలా ఉపయోగపడుతుంది.
మహా వృక్షాలు. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి