జక్కని వెంకటరాజం రచించిన తైత్తిరీయోపనిషత్తు, శ్రీరామ శతకంల పుస్తకావిష్కరణ
ఆదివారం సిద్దిపేట జిల్లా వెంకటాపురంలోని తపోక్షేత్రం లో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖపూర్వ అధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప సభాధ్యక్షతన ఘనంగా జరిగింది. డా.రేకా అశోక్ కుమార్, కుప్ప శ్రీపాద శర్మ లు పుస్తకాలను ఆవిష్కరించారు. తదుపరి బైసా దేవదాసు, వీణాదాసు దంపతులకు వెంకటరాజం పుస్తకాలను అంకితం ఇచ్చారు. కార్యక్రమంనకు ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన కిరణ్ కుమార్, కందుకూరి శ్రీరాములు, గంజి యాదగిరి, జక్కని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
*తైత్తిరీయోపనిషత్తు, శ్రీరామ శతకం పుస్తకావిష్కరణలు.*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి