అమ్మ నీవు రావమ్మా
ఆవు పాలు తాపమ్మ
ఇంటిలోకి రావమ్మా
ఈల వేసి పిలువమ్మా
ఉడుతొచ్చే చూసింది
ఊయలూపి పోయింది
రుక్కమ్మత్త పిలిచింది
రూపాయి బిళ్ళ ఇచ్చింది
లుంగీ మామ వచ్చాడు
లూటి చేత పట్టాడు
ఎలుక పిల్ల వచ్చింది
ఏనుగు మీదెక్కింది
ఐదు రూపాయలిచ్చింది
ఒంటికన్నోడొచ్చిండు
ఓడ మీద ఎక్కిండు
ఔషధాలు తెచ్చిండు
అందరికీ పంచిండు
ఆః అని నవ్వాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి