శ్రీ శంకరాచార్య విరచిత మనీషా పంచకం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: యతిర్నన్నరదేవతాభిరహమిత్యన్తః
స్ఫుట గృహ్యతే
యద్భాషా హృదయ క్షేత్రం భ్రాంతి స్వతా యచేతనః
తాం భాష్యం పిహితార్క మండల నిజాం స్ఫూర్తిం 
సభావా నిర్వృతమానసో హి గురు రిత్యేష
          మనీషా మమ్!!4!!

భావం: జంతువులు మానవులు మరియు దేవతలలో ఉన్న దానిమీద అంతర్గత "నేను" లేదా "అహం" స్పష్టంగా గ్రహించబడినట్లు గా, మనసు ఇంద్రియాలు మరియు శరీరోపకరణాలు ఉత్తేజిత మయ్యే ఆ కాంతి పై వాటి మైనప్పటికీ, 
  చీకటి మేఘాలలో కప్పబడిన ఆ ప్రకాశం పై, వాటి వెనుక నుండి ప్రకాశిస్తూ ఎల్లప్పుడూ యోగినీ ధ్యానం చేసేవాడు అన్ని ఆలోచనల నుండి విముక్తి పొందిన మనసుతో, నిజంగా గురువుగా, ఉండడానికి అర్హుడు, అని నా దృఢ విశ్వాసం.
                     _____

కామెంట్‌లు