సాధారణంగా ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, అందరమూ అంటాం చేసే పనులే ఆలోచనల రూపాలని. దీన్ని అందరూ ఒప్పుకున్నారు. ఆలోచనలను నిర్వచించిన విధానం శాస్త్రీయం కాదేమో, మనిషి ఆలోచనతో చేసే పనులను బట్టి ఆలోచన రూపాలు అంటే ఏమిటో తెలుస్తుంది అంటాం. అంటే పనులే ఆలోచనలు అన్న మాట.
ఉదాహరణకు విశ్వాన్ని తీసుకుందాం. దాని పనులు ఎలా ఉంటాయి, విశ్వాన్ని నడిపే శక్తులే దాని పనులు కనుక విశ్వం ఆలోచనలు ఏవి అంటే గురుత్వాకర్షణ శక్తి విద్యుత్ అయస్కాంత శక్తి బలహీన బలాలు బలమైన బలాలు అని మనకు తెలుస్తుంది. ఇవి విశ్వం చేసే పనులు అంటే ఆలోచనలు. కానీ మనకు కావాల్సింది ఆలోచనల రూపం. ఆలోచనలను మనం ఎలా చూస్తామంటే మన పర్సెప్షన్లో ఆలోచన అంటే ఎలా ఉంటుంది. దాని రూపం ఏది అది మనకు కావాల్సింది. కనుక విశ్వం చేసే పనులు కాదు మనిషి చేసే పనులు కాదు ఆలోచనలు అంటే, ఆలోచనలు అంటే విశ్వ నిర్మాణం దాని రూపం. భూమి నక్షత్రాలు గెలాక్సీలు పాలపుంతలు డార్క్ ఎనర్జీ బ్లాక్ హోల్స్ మొదలగునవి అవే విశ్వం ఆలోచనలు. వాటి రూపాలు. సరిగ్గా అట్లాగే భూమి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, గాలి నీరు నిప్పు ఆకాశం మనుషులు చెట్లు జంతువులు ఆడ మగ మొదలగునవి. మనిషి ఆలోచనలు అంటే కూడా అవే. అంతేగాని మనిషి చేసే పనులు కావు ఆలోచనలు అంటే.!!?
ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం
డా ప్రతాప్ కౌటిళ్యా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి