వల్లాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో శనివారం ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు  
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు  పాఠశాల వార్షిక రిపోర్ట్ ను చదివారు, వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని వివరించారు మరియు విద్యార్థులు వివిధ వేషధారణలో, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ,  పాఠశాల ఉపాధ్యాయులు సంధ్యారాణి, చిత్తలూరి సత్యనారాయణ , దామెర్ల కృష్ణయ్య, కేతేపల్లి శ్రీను, కుక్కడపు శ్రీనివాసు, శ్రీరాములు, సృజన,సంధ్య, సంగీత, అనురాధ, శ్వేత, మల్లేష్, రాధ, జేబున్నీస,ఆంజనేయులు, యూనుస్, రవి, వేణు, సరస్వతి, పావని, వెంకటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు