హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో మే 8న నిర్వహించే కవి సమ్మేళనంలో ప్రముఖ కవి “డా.గౌరవరాజు సతీష్ కుమార్” పాల్గొననున్నారు. తెలుగు భాషా చైతన్య సమితి 12 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కవి సమ్మేళనంలో “తెలుగు భాషకు పట్టాభిషేకం” అనే అంశంపై ప్రత్యేక కవితా గానం చేసేందుకు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్ ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కవి సమ్మేళనానికి “సతీష్ కుమార్” కు ఆహ్వానం అందడం పట్ల కవులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
కవి సమ్మేళనానికి 'డా.గౌరవరాజు సతీష్ కుమార్'కు ఆహ్వానం
హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో మే 8న నిర్వహించే కవి సమ్మేళనంలో ప్రముఖ కవి “డా.గౌరవరాజు సతీష్ కుమార్” పాల్గొననున్నారు. తెలుగు భాషా చైతన్య సమితి 12 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కవి సమ్మేళనంలో “తెలుగు భాషకు పట్టాభిషేకం” అనే అంశంపై ప్రత్యేక కవితా గానం చేసేందుకు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్ ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కవి సమ్మేళనానికి “సతీష్ కుమార్” కు ఆహ్వానం అందడం పట్ల కవులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి