శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 2) శ్లోకం:వటవిటపిసమీపేభూమిభాగే నిషన్నం సకలమునిజననాం జ్ఞానదాతారమారాత్ . త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేద దక్షం ॥2 ॥ 

భావం: వాట వృక్షం క్రింద నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, తన చుట్టూ ఉన్న ఈసీలకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. మూడు లోపాలకు గురువు. జీవిత దుఃఖాలను పోగొట్టేవాడు అయినా ఆ దక్షిణామూర్తికి నమస్కారములు. 
                   ******

కామెంట్‌లు