శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం:
.          శ్రుతి  శ్మృతి. పురాణానాం
            ఆలయం కరుణాలయం 
            నమామి భగవత్పాదం 
             శంకరం లోక శంకరం !!!

భావం:
       శృతి స్మృతి పురాణాలకు, ఆలయమైన సమస్య విశ్వానికి వరం అయినా శ్రీ శంకర చార్య రూపం లో ఉన్న స్వామివారి పాదాలకు నమస్కరిస్తున్నాను!!
               ******

కామెంట్‌లు