తమాషా బాల గేయం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట ఏప్రిల్ 23, 2025 • T. VEDANTA SURY నల్లరంగు బొగ్గు తల పైన విగ్గు కప్పుకునే రగ్గు ఎందుకా సిగ్గు జలముతో జగ్గుఆవేశం తగ్గు నీవచట తలొగ్గుముందుకు మొగ్గుఅంతట నీవు నెగ్గుకాలీగుంది మగ్గు తాతకొచ్చు దగ్గుఅతడు చాల బిగ్గుముంగిలిలో ముగ్గులేసింది ఆమె లేగ్గు కోడి పెట్టింది ఎగ్గువచ్చి చూసింది పిగ్గు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి