బార్జ డోస్ లోయ ప్రాంతాలలో ఒక రకమైన వృక్షాలు విస్తరించి ఉన్నవి. వీటి విశిష్టత ఏమంటే విని పైనుండి గాలులు వీస్తుంటే అవి ఏడుస్తున్నట్లు ధ్వని వస్తుంది. ఈ వృక్షాల యొక్క ప్రత్యేకత పెనుగాలుల తాకిడి భరించలేని ఈ వృక్షాలు మనుషులు మూలుగుతున్నట్లుగా బోధిస్తూ ఉంటాయి. కావున వీటిని ఏచే చెట్లు అని అంటూ ఉంటారు.
మొక్కలు కాసే చెట్టు.
పశ్చిమగోదావరి జిల్లా పెనమంట్ర మండలంలోని ఇల్లింద పర్రు గ్రామంలో ఒక ఇంటిలో వింతైన కొబ్బరి చెట్టు ఉంది. దాని పొత్తుల నుండి పూలకు బదులుగా ఒకేసారి కొబ్బరి మొలక పుట్టుకు వస్తున్నాయి. పొత్తుల నుండే కాక కొమ్మల మధ్య నుండి కూడా సుమారు 20 వరకు మొక్కలు పుట్టి ఎదిగి మారాకు లేసి చెట్లవుతున్నవి. ఈ వార్తను ఈనాడు దినపత్రిక 23-6-1996 ఆదివారం నాడు
ప్రచురించింది.
ఇలాంటి వింత మొక్కలను గురించి తెలుసుకోవటం చాలా అవసరం.
ఏడ్చే చెట్లు. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి