1)గిజా పిరమిడ్ బరువు 65లక్షల టన్నులు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనావేశారు.
2)అంటార్కిటికా ఖండం మొత్తం మీద రెండు ATM లు మాత్రమే ఉన్నాయి.
3)ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14నాడు అమ్ముడయ్యే పువ్వుల్లో 73శాతం అబ్బాయిలే కొనుక్కుంటారు.
4)సంగీతసాధన వలన వయసుతోపాటు వచ్చే అనేక నాడీ సంబంధ సమస్యలు తగ్గుతాయని అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వారు పరిశోధనలో తేల్చారు.
5)మలేరియావ్యాధి వలన ప్రతి సంవత్సరం ప్రపంచము మొత్తం మీద 10లక్షలమంది చనిపోతున్నారు.
—---------------------------------------
ఔనా?!:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి